మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 4 – నారాయణీయం చతుర్థదశకమ్
చతుర్థదశకమ్ (4) – యోగాభ్యాసః తథా యోగసిద్ధిః |
కల్యతాం మమ కురుష్వ తావతీం కల్యతే భవదుపాసనం యయా |
స్పష్టమష్టవిధయోగచర్యయా పుష్టయాఽఽశు తవ తుష్టిమాప్నుయామ్ || 4-1 ||
బ్రహ్మచర్యద్రుఢతాదిభిర్యమైరాప్లవాదినియమైశ్చ పావితాః |
కుర్మహే ద్రుఢమమీ సుఖాసనం పఙ్కజాద్యమపి వా భవత్పరాః || 4-2 ||
[** తారమన్త్రమనుచిన్త్య **]
తారమన్తరనుచిన్త్య సన్తతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః |
ఇన్ద్రియాణి విషయాదథాపహృత్యాస్మహే భవదుపాసనోన్ముఖాః || 4-3 ||
అస్ఫుటే వపుషి తే ప్రయత్నతో ధారయేమ ధిషణాం ముహుర్ముహుః |
తేన భక్తిరసమన్తరార్ద్రతాముద్వహేమ భవదఙ్ఘ్రిచిన్తకాః || 4-4 ||
విస్ఫుటావయవభేదసున్దరం త్వద్వపుః సుచిరశీలనావశాత్ |
అశ్రమం మనసి చిన్తయామహే ధ్యానయోగనిరతాస్త్వదాశ్రయాః || 4-5 ||
ధ్యాయతాం సకలమూర్తిమీదృశీమున్మిషన్మధురతాహృతాత్మనామ్ |
సాన్ద్రమోదరసరూపమాన్తరం బ్రహ్మరూపమయి తేఽవభాసతే || 4-6 ||
తత్సమాస్వదనరూపిణీం స్థితిం త్వత్సమాధిమయి విశ్వనాయక |
ఆశ్రితాః పునరతః పరిచ్యుతావారభేమహి చ ధారణాధికమ్ || 4-7 ||
ఇత్థమభ్యసననిర్భరోల్లసత్త్వత్పరాత్మసుఖకల్పితోత్సవాః |
ముక్తభక్తకులమౌలితాం గతాః సఞ్చరేమ శుకనారదాదివత్ || 4-8 ||
త్వత్సమాధివిజయే తు యః పునర్మఙ్క్షు మోక్షరసికః క్రమేణ వా |
యోగవశ్యమనిలం షడాశ్రయైరున్నయత్యజ సుషుమ్నయా శనైః || 4-9 ||
లిఙ్గదేహమపి సన్త్యజన్నథో లీయతే త్వయి పరే నిరాగ్రహః |
ఊర్ధ్వలోకకుతుకీ తు మూర్ధతః సార్ధమేవ కరణైర్నిరీయతే || 4-10 ||
అగ్నివాసరవలర్క్షపక్షగైరుత్తరాయణజుషా చ దైవతైః |
ప్రాపితో రవిపదం భవత్పరో మోదవాన్ ధ్రువపదాన్తమీయతే || 4-11 ||
ఆస్థితోఽథ మహరాలయే యదా శేషవక్త్రదహనోష్మణార్ద్యతే |
ఈయతే భవదుపాశ్రయస్తదా వేధసః పదమతః పురైవ వా || 4-12 ||
తత్ర వా తవ పదేఽథవా వసన్ ప్రాకృతప్రలయ ఏతి ముక్తతామ్ |
స్వేచ్ఛయా ఖలు పురాఽపి ముచ్యతే సంవిభిద్య జగదణ్డమోజసా || 4-13 ||
తస్య చ క్షితిపయోమహోఽనిలద్యోమహత్ప్రకృతిసప్తకావృతీః |
తత్తదాత్మకతయా విశన్ సుఖీ యాతి తే పదమనావృతం విభో || 4-14 ||
అర్చిరాదిగతిమీదృశీం వ్రజన్ విచ్యుతిం న భజతే జగత్పతే |
సచ్చిదాత్మక భవద్గుణోదయానుచ్చరన్తమనిలేశ పాహి మామ్ || 4-15 ||
ఇతి చతుర్థదశకం సమాప్తం |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.